Home » photogallery » national »

CONGRESS LEADER PRIYANKA GANDHI TOOK BLESSINGS FROM SWAMY HANUMAN MANDIR IN PRAYAGRAJ NK

PICs : ప్రయాగరాజ్‌లో ప్రియాంక గాంధీ... హనుమాన్ ఆలయంలో పూజలు

Lok Sabha Elections 2019 : గంగానదిపై ప్రయాణిస్తూ... వారణాసి సహా యాదవేతరులు నివసించే ప్రాంతాల్లో ఎక్కువగా పర్యటించి ఎన్నికల ప్రచారం నిర్వహించాలనుకుంటున్న కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ... అన్ని వర్గాల వారినీ ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రయాగరాజ్ వెళ్లిన ఆమె... అక్కడి బడా హనుమాన్ మందిరంలో పూజలు, అర్చనలు చేశారు. ఎన్నికల్లో విజయం సాధించేందుకు హనుమాన్ ఆశీర్వాదం తీసుకున్నారు.