హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » జాతీయం »

ఢిల్లోలో ఓటు హక్కు వినియోగించుకున్న ప్రియాంక గాంధీ, రాబర్ట్ వాధ్రా

ఢిల్లోలో ఓటు హక్కు వినియోగించుకున్న ప్రియాంక గాంధీ, రాబర్ట్ వాధ్రా

Lok Sabha Election 2019 Phase 6 : ఇప్పటివరకూ దాదాపు 400 లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ జరిగింది. ఆరో దశలో బీహార్‌, జార్ఖండ్‌, మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌, హర్యానా రాష్ట్రాల్లో, కేంద్ర పాలిత ప్రాంతమైన ఢిల్లీలోని 59 లోక్‌సభ స్థానాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. అందులో భాగంగా రాజకీయ నాయకులు, ఇతర ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ, తన భర్తతో కలిసి న్యూఢిల్లీలోని సర్దార్ పటేల్ స్కూల్‌లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Top Stories