బీజేపీ సంబరాల కోసం సిద్ధమవుతున్న స్వీట్లు... మోదీ మాస్కులతో...

ఎగ్జిట్ పోల్స్ అంచనాలన్నీ మరోసారి బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని తేల్చడంతో... బీజేపీ శ్రేణులు సంబరాలకు సిద్ధమవుతున్నాయి. ముంబైకు చెందిన బీజేపీ మద్దతుదారుడు అమిత్ వ్యాస్ ఫలితాలు వెలువడే మే 23న పంచేందుకు స్వీట్లు తయారు చేస్తున్నాడు.