సాధారణంగా వర్షా కాలంలో చార్ధామ్ యాత్రకు వెళ్లే వారి సంఖ్య తక్కువగా ఉంటుంది. గంగోత్రి, యమునోత్రి, బద్రీనాథ్, కేదార్నాథ్కు వెళ్లే మార్గంలో వర్షాల కారణంగా కొండ చరియలు విరిగిపడడంతో...ఆయా రూట్లలో రాకపోకలు స్తంభిస్తుంటాయి. అందువల్ల చాలా మంది ఈ సీజన్లో అక్కడికి వెళ్లరు.