Home » photogallery » national »

CHANDRABABU NAIDU MEET DEVE GOWDA AND KUMARASWAMY AT BANGALORE FOR UNITED OPPOSITION PICS

PICS: ’ఐకమత్యమే మన బలం‘: దేవెగౌడతో చంద్రబాబు భేటీ

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బెంగళూరు వెళ్లి మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత హెచ్‌డీ దేవెగౌడను కలిశారు. బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటు మీద చర్చించారు. కర్ణాటకలో తాజాగా జరిగిన ఉప ఎన్నికల్లో జేడీఎస్ - కాంగ్రెస్ కూటమి విజయం సాధించడంపై అభినందనలు తెలిపారు. చంద్రబాబు, దేవెగౌడ కలిస్తే 1996లో సీన్ రిపీట్ అవుతుందని కుమారస్వామి అన్నారు. 2019లో మోదీని గద్దె దించాలంటే సెక్యులర్ పార్టీలు ఏకం కావాలని దేవెగౌడ పిలుపునిచ్చారు. విపక్షాల ఐక్యత కోసం రేపు స్టాలిన్‌ను కలుస్తానని చంద్రబాబు తెలిపారు.