ఈనాటికీ అమ్మవారికి తొలిపూజ అల్హానే చేస్తారని చెబుతారు. అంతే కాదు నవరాత్రులలో ఆళ్హా ద్వారా ప్రత్యేక పూజలు చేస్తారనే టాక్ కూడా ఉంది. ఆలయానికి చేరుకోవాలంటే భక్తులు 1,063 మెట్లు ఎక్కాలి. నవరాత్రుల్లో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతారు. అమ్మవారు భక్తులందరి కోర్కెలు తీరుస్తుందని నమ్మకం.