గ్యాస్ సిలిండర్ ధర, ఎల్పీజీ సబ్సిడీ, ఎల్పీజీ సిలిండర్ ధర, గ్యాస్ సిలిండర్ సబ్సిడీ, భారత్ గ్యాస్ సిలిండర్ ధర" width="875" height="583" /> గృహ అవసరాల కోసం వినియోగించే వంట గ్యాస్ సిలిండర్ అంశంలో ఓ కీలక ప్రతిపాదన తమ దగ్గర ఉందని కేంద్రం వెల్లడించింది. అయితే అది సిలిండర్ ధర తగ్గించే అంశం కాదు. ప్రస్తుతం 14.2 కిలోల బరువు ఉన్న గ్యాస్ సిలిండర్లను రవాణా చేయడంలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకున్న కేంద్రం.. దాని బరువును తగ్గించడంతోపాటు వివిధ ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)