Home » photogallery » national »

CENTRE TO RUSH EXPERT TEAM TO MIZORAM AMID SPIKE IN COVID STATES CASE POSITIVITY HIGHEST IN INDIA SK

Covid-19: అక్కడ భారీగా పెరుగుతున్న కరోనా కేసులు.. కేరళ కన్నా అధికం.. ఏం జరుగుతోంది?

Covid-19 Updates: మన దేశంలో ప్రస్తుతం కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. కేసులు తగ్గుతూ, పెరుగుతూ ఉన్నా.. ప్రతి రోజు 30వేల లోపే కొత్త కేసులు వస్తున్నాయి. మన రాష్ట్రంలో కేరళలోనే అత్యధిక కేసులు వస్తున్నాయి. ఐతే అక్కడ కూడా కాస్త తగ్గుముఖం పట్టాయి. కానీ ఇప్పుడు టెన్షనంతా మిజోరాం గురించే...