ప్రధాని మోదీ లేటెస్ట్ న్యూస్" width="1600" height="1600" /> 15-18 సంవత్సరాల మధ్య పిల్లలకు కోవిడ్ టీకా, ఆరోగ్య సంరక్షణ, ఫ్రంట్లైన్ కార్మికులకు ముందు జాగ్రత్త టీకా, ఇతర వ్యాధులతో బాధపడుతున్న 60 ఏళ్లు దాటిన జనాభా కోసం మార్గదర్శకాలను విడుదల చేసింది కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ. (ప్రతీకాత్మక చిత్రం )