హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఇండియా న్యూస్ »

Surrogacy New Rules: అద్దె గర్భంతో తల్లిదండ్రులు కావాలనుకునే వారికి అలర్ట్.. అమల్లోకి కొత్త నిబంధనలు..

Surrogacy New Rules: అద్దె గర్భంతో తల్లిదండ్రులు కావాలనుకునే వారికి అలర్ట్.. అమల్లోకి కొత్త నిబంధనలు..

New Surrogacy Rules: సరోగసీ కేసులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం గతేడాది చట్టాన్ని రూపొందించగా.. ఇప్పుడు అందుకు సంబంధించిన నిబంధనలను జారీ చేసింది. ఈ చట్టంలో సరోగసీ ద్వారా తల్లులుగా మారే మహిళల హక్కులు.. ఆరోగ్యంపై పూర్తి జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం జరిగిందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.

Top Stories