Corona Guidelines: కరోనాపై కేంద్రం కొత్త మార్గదర్శకాలు.. తప్పకుండా తెలుసుకోండి

Corona Guidelines: మన దేశంలో కరోనా మహమ్మారి రోజు రోజుకూ విజృభిస్తోంది. కొత్త కేసులు, మరణాలు భారీగా పెరుగుతున్నాయి. కోవిడ్ నిబంధలను కఠినతరం చేసినా వైరస్ వ్యాప్తి తగ్గడం లేదు. ఈ క్రమంలో కరోనా కట్టడి దిశగా కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది.