వారు ఆ వివరాల్ని రిజిస్టర్ చేస్తారు. ఈ వివరాలు సెంట్రల్ డాటాబేస్‌లోకి చేరతాయి. ఇదంతా ఆటోమేటిక్‌గా జరుగుతుంది. దీని వల్ల ఓ ప్రయోజనం ఉంది. 18 ఏళ్లు నిండిన వారి సమాచారం ఓటర్ల జాబితాలో ఆటోమేటిక్‌గా చేరిపోతుంది. అలాగే ఎవరైనా చనిపోతే... వారి పేరు ఓటరు లిస్ట్ నుంచి తొలగిపోతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
ఈ జనన ధ్రువీకరణ పత్రం పొందాలంటే.. స్థానిక రిజిస్ర్టార్ ఆఫీసుకు వెళ్లి పొందాల్సి ఉంటుంది. రిజిస్ట్రార్ ఇచ్చే జనన ధ్రువీకరణ పత్రంలో పుట్టిన తేదీ, ఏ ప్రదేశంలో పుట్టారో వివరాలు ఉంటాయి. ఆ సర్టిఫికెట్‌ని మీ దగ్గర భద్రంగా దాచుకోవాలి. వీలైతే.. ఆన్లైన్లో మీ పర్సనల్ ఈమెయిల్స్, ఇతర ఫోల్డర్లలో దాచుకోవాలి. (ప్రతీకాత్మక చిత్రం)