New Wage Code: ఉద్యోగులకు గుడ్​న్యూస్.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి..

ఏప్రిల్ 1 నుంచి అమలు కావాల్సి ఉన్న కొత్త వేతన కోడ్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, కార్మికులకు శుభవార్తను చెప్పింది.