New Parliament Pics : కొత్త పార్లమెంట్ లోపల ఎలా ఉందో చూడండి
New Parliament Pics : కొత్త పార్లమెంట్ లోపల ఎలా ఉందో చూడండి
New Parliament Building : కొత్త పార్లమెంట్ భవనం లోపల ఎలా ఉందో చూపించే కొత్త ఫోటోలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. రాబోయే బడ్జెట్ సమావేశాల రెండో దశను కొత్త భవనంలో నిర్వహించే అవకాశం ఉంది.
New Parliament Pics : కొత్త పార్లమెంట్ భవన నిర్మాణం దాదాపు పూర్తైంది. ప్రస్తుతం ఉన్న పాత భవనానికి దగ్గర్లోనే దీన్ని నిర్మించారు. భవనం లోపల ఎలా ఉంటుందో కేంద్ర ప్రభుత్వం కొన్ని కాన్సెప్ట్ ఫొటోలను రిలీజ్ చేసింది.
2/ 14
సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన కొత్త పార్లమెంట్ భవనంలో లైబ్రరీ కాన్సెఫ్ట్ ఫొటో (PTI Photo)
3/ 14
త్రికోణ ఆకృతిలో కొత్త పార్లమెంట్ భవనాన్ని నిర్మిస్తున్నారు. అందులోని లోక్సభ జరిగే భవనం కాన్సెఫ్ట్ ఫొటో (PTI Photo)
4/ 14
లోక్సభ జరిగే భవనం కాన్సెఫ్ట్ ఫొటో మరో కోణంలో. పై కప్పును నెమలి పించంలా డిజైన్ చేశారు. (PTI Photo)
5/ 14
కొత్త పార్లమెంట్లో రాజ్యసభ జరిగే భవనం కాన్సెఫ్ట్ ఫొటో (PTI Photo)
6/ 14
కొత్త పార్లమెంట్ బయటివైపు దృశ్యం కాన్సెఫ్ట్ ఫొటో (PTI Photo)
7/ 14
కొత్త పార్లమెంట్ కమిటీ రూమ్ కాన్సెఫ్ట్ ఫొటో (PTI Photo)
8/ 14
HCP డిజైన్స్ సంస్థ ఈ భవనాన్ని నిర్మించింది. (PTI Photo)
9/ 14
ఈ భవన నిర్మాణ పనులు జనవరి 2021లో ప్రారంభమయ్యాయి.
10/ 14
లోక్ సభ లోపల మొత్తం 888 సీట్లు ఏర్పాటు చేశారు. ఎంపీల సంఖ్య పెరిగినా ఇబ్బంది లేకుండా ఇలా చేశారు.
11/ 14
2023 పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31న ప్రారంభం కానున్నాయి. ఆరోజు ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు. (Photo PTI)
12/ 14
ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ను ప్రవేశపెడతారని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ తెలిపారు. (Photo - PTI)
13/ 14
తొలివిడత సమావేశాలు ఫిబ్రవరి 14న ముగుస్తాయి. మార్చి 12న మలివిడత సమావేశాలు ప్రారంభమై ఏప్రిల్ 6తో ముగుస్తాయి. (PTI Photo)
14/ 14
మలివిడత సమావేశాలను ఈ కొత్త భవనంలో నిర్వహించే అవకాశం ఉంది. (PTI Photo)