Home » photogallery » national » CELL PHONES ENCOURAGE RAPE SAYS UTTAR PRADESH STATE WOMEN COMMISSION MEMBER SU

Cell Phones Encourage Rape: అమ్మాయిలకు ఫోన్‌లు ఇవ్వడం వల్లే అత్యాచారాలు.. అబ్బాయిలతో మాట్లాడి పారిపోతున్నారు.. ఈ వ్యాఖ్యలు చేసింది మరెవరో కాదు..

అమ్మాయిలకు మొబైల్ ఫోన్లు ఇవ్వరాదని.. వారికి ఫోన్లు ఇవ్వడం వల్లే అత్యాచారాలు జరుగుతున్నాయని మహిళా కమిషన్ సభ్యురాలు ఒకరు షాకింగ్ కామెంట్స్ చేశారు.