హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఇండియా న్యూస్ »

ship collision in Gujarat: అరేబియా సముద్రంలో ఢీకొన్న కార్గో షిప్స్​... రక్షణ శాఖ ప్రకటన.. రంగంలోకి హెలికాఫ్టర్లు.. కోస్ట్​ గార్డ్స్​

ship collision in Gujarat: అరేబియా సముద్రంలో ఢీకొన్న కార్గో షిప్స్​... రక్షణ శాఖ ప్రకటన.. రంగంలోకి హెలికాఫ్టర్లు.. కోస్ట్​ గార్డ్స్​

అరేబియా సముద్రం. తీర ప్రాంతం నుంచి విదేశాలకు.. విదేశాల నుంచి భారత్​కు సరకు రవాణా జరుగుతుంది. అక్కడి నుంచే ఇతర ప్రాంతాలకు సరుకు పంపిస్తారు. ముఖ్యంగా అరేబియా సముద్రంలో చమురు వెలికితీసే పనులు కూడా జరుగుతాయి. అయితే ఇదే సముద్రంలో ఓ భారీ ప్రమాదం చోటుచేసుకుంది.

Top Stories