వారణాసి నుంచి ప్రియాంక గాంధీ... మోదీకి పోటీగా బరిలో నిలిచే సంకేతాలు...

Lok Sabha Election 2019 : మోదీపై పోటీ చేసేందుకు ప్రియాంక రెడీ అంటున్నారు. ఎస్పీ, బీఎస్పీ మద్దతిస్తే, ఇక బరిలో దిగినట్లే.