జయా జైట్లీ నేతృత్వంలోని టాస్క్ ఫోర్స్ కమిటీ 16 యూనివర్సిటీల్లో అమ్మాయిల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంది. అంతేకాదు బాల్యవివాహాలు ఎక్కువగా జరిగే గ్రామీణ ప్రాంతాల్లోనూ 15 ఎన్జీవోల ద్వారా అభిప్రాయాలు సేకరించారు. పట్టణాలు, పల్లెలు, అన్ని మతాలకు చెందిన వారి నుంచి కూడా సలహాలు తీసుకున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)