హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఇండియా న్యూస్ »

Union Budget 2021: బడ్జెట్ తర్వాత వేటి ధరలు తగ్గుతాయి? ఏవి పెరుగుతాయి?

Union Budget 2021: బడ్జెట్ తర్వాత వేటి ధరలు తగ్గుతాయి? ఏవి పెరుగుతాయి?

Union Budget 2021: వార్షిక బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ఐతే బడ్జెట్ అంటే.. మనకు ఏం వస్తుంది? అనే సామాన్య ప్రజలు ఆలోచిస్తారు. అంతేకాదు వేటి ధరలు పెరిగాయి? వేటి ధరలు తగ్గాయో తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతారు. మరి బడ్జెట్ ప్రభావం ఎలా ఉండబోతుందో ఇక్కడ చూడండి.

Top Stories