Bride: మరికొన్ని గంటల్లో పెళ్లి.. గదిలో నుంచి కేకలు వేసిన యువతి.. అయ్యో పాపం..

మరికొద్ది గంటల్లో పెళ్లి ముహుర్తం. ఇళ్లంతా అతిథులతో సందడిగా మారింది. వధువును పెళ్లి కోసం ముస్తాబు చేస్తున్నారు. మెహందీ కూడా పెట్టారు. కానీ అప్పటివరకు ఆనందంగా ఉన్న ఆ కుటుంబంలో తీరని విషాదం చోటుచేసుకుంది.