తాజాగా మాయావతి ఆ అంశాన్నే తన ప్రసంగంలో లేవనెత్తారు. తమ సభలను చెడగొట్టేందుకు బీజేపీ కార్యకర్తలు రోడ్డునపోయే ఆవులు, ఎద్దులు ఇతర జంతువుల్ని... తమ సభలలోకి పంపిస్తున్నారని ఆమె విమర్శించారు. కన్నౌజ్ సభలో ఎద్దు రావడం వెనక కూడా బీజేపీ కుట్ర ఉందని ఆమె ఆరోపించారు.