హేమమాలిని ఒక్కరే కాదు భర్త ధర్మేంద్ర, కొడుకులు సన్నీ డియోల్, బాబి డియోల్, కూతుళ్లు అందరూ సినీ ఫీల్డ్‌లో ఉన్నారు. అయినప్పటికి హేమమాలిని విధంగా గ్లామర్‌ని కాపాడుకుంటూ ఇంకా డ్రీమ్‌గర్ల్ అని పిలిపించుకోవడం ఆమెకే సాధ్యమైందంటున్నారు అభిమానులు. (Photo:Twitter)