BJP DANTEWADA MLA FIVE POLICE OFFICERS KILLED AS NAXALS TARGET CONVOY IN CHHATTISGARH SK
PICS: బీజేపీ కాన్వాయ్‌పై మావోయిస్టుల దాడి..ఎమ్మెల్యే సహా ఆరుగురు మృతి
న్నికల వేళ ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు రెచ్చిపోయారు. తొలిదశ పోలింగ్‌కు ముందు దంతెవాడ అడవుల్లో రక్తపుటేరులు పారించారు. ఎన్నికల ప్రచారం ముగించుకొని వెళ్తున్న బీజేపీ కాన్వాయ్ లక్ష్యంగా మందుపాతర పేల్చారు. మావోయిస్టుల దాడిలో దంతెవాడ బీజేపీ ఎమ్మెల్యే భీమా మండావి సహా ఆరుగురు పోలీసులు చనిపోయారు. మరికొందరికి గాయాలయ్యాయి. కౌకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్యామగిరి సమీపంలో ఈ ఘటన జరిగింది.