Home » photogallery » national »

BIPIN RAWAT LAST RITES AMIT SHAH RAHUL GANDHI PAYS TRIBUTE TO CDS GEN BIPIN RAWAT WHO PASSED AWAY IN AN IAF CHOPPER SK

Bipin Rawat: వీరుడా వందనం.. సీడీఎస్ బిపిన్ రావత్‌కు భారత జాతి కన్నీటి నివాళి..

Gen Bipin Rawat: డిసెంబరు 8న తమిళనాడులో జరిగిన ఘోర హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన సీడీఎస్ బిపిన్ రావత్‌ (Gen Bipin Rawat)కు యావత్ భారత జాతి కన్నీటి నివాళి అర్పిస్తోంది. ఢిల్లీలోని బిపిన్ నివాసంలో ఆయన భౌతిక కాయానికి కేంద్రమంత్రులు, సీఎంలు, ఎంపీలు, ఇతర ప్రజా ప్రతినిధులు, సామాన్య ప్రజలు శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు.