Lockdown Relaxations: లాక్‌డౌన్ సడలింపులు ఇచ్చిన పలు రాష్ట్రాలు.. తెలంగాణ కంటే ముందుగానే..

Lockdown Relaxations: దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుతుండటంతో.. ఇప్పుడిప్పుడే లాక్‌డౌన్ ఆంక్షలను సడలిస్తున్నాయి. తాజాగా పలు రాష్ట్రాలు ఆ దిశగా నిర్ణయం తీసుకుంటున్నాయి.