బీహార్ రెండో విడత ఎన్నికలతోపాటు... దేశవ్యాప్తంగా మరో 10 రాష్ర్టాల్లోని 54 అసెంబ్లీ స్థానాలకు కూడా ఇవాళ ఉపఎన్నికలు జరుగుతున్నాయి. మధ్యప్రదేశ్‌లో అత్యధికంగా 28 స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతోపాటు తెలంగాణలో 1 (దుబ్బాక), గుజరాత్లో 8, యూపీలో 7, ఒడిశాలో 2, నాగాలాండ్‌లో 2, కర్ణాటక 2, జార్ఖండ్‌లో 2, ఛత్తీస్‌గఢ్‌లో 1, హర్యానాలో 1 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. (credit - twitter - Ani)