దేశీయ ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిరిండియాకు కొత్త కష్టం వచ్చిపడింది. సంస్థపై భారీ సైబర్ అటాక్ జరిగినట్లు అధికారులు తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం )
2/ 4
ఎయిరిండియా పాసింజర్లకు సంబంధించి క్రెడిట్ కార్డు డేటా, పాస్ పోర్ట్ డేటా హ్యాకింగ్‌కు గురైనట్లు వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా 45 లక్షల మందికి సంబంధించిన డేటా లీకైనట్లు తెలుస్తోంది.(ప్రతీకాత్మక చిత్రం )
3/ 4
2011 ఆగస్టు నుంచి ఫిబ్రవరి 2021 వరకు డేటా హ్యాక్ అయినట్లు సమాచారం.(ప్రతీకాత్మక చిత్రం )
4/ 4
హ్యాక్ ఆయన డేటాలో దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికుల సమాచారం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ప్యాసింజర్లు తమ పాస్వర్డ్లు మార్చుకోవాలని సంస్థ సూచించింది.(ప్రతీకాత్మక చిత్రం )