Bharat Bandh updates: దేశవ్యాప్తంగా భారత్ బంద్‌... ప్రత్యేక అరుదైన దృశ్యాలు

Bharat Bandh updates: రైతులు ఇచ్చిన భారత్ బంద్ పిలుపుతో దేశవ్యాప్తంగా నిర్మానుష్య వాతావరణం కనిపిస్తోంది. చాలా రాష్ట్రాల్లో శాంతియుత ఆందోళనలు జరుగుతున్నాయి.