Home » photogallery » national »

BHARAT BANDH FARMERS PROTEST AGAINST AGRICULTURE BILLS ACROSS INDIA SK

Bharat Bandh: గేదెలపై ఎక్కి రైతుల నిరసన.. వ్యవసాయ బిల్లులపై తీవ్ర ఆగ్రహం

Bharat Bandh: దేశవ్యాప్తంగా భారత్ బంద్ కొనసాగుతోంది. ఉత్తరాది రాష్ట్రాల్లో రైతులు పెద్ద ఎత్తున రోడ్లపైకి చేరుకొని నిరసన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా రైతు సంఘాలు, యూనియన్లు దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. పంజాబ్, హర్యానాలోని 31 రైతు సంఘాలు పార్టీలకు అతీతంగా భారీ ఎత్తున నిరసనలు తెలుపుతున్నాయి.