Crime News: బెంగళూరులో ఉద్యోగం చేస్తున్న ఏపీ మహిళ.. నైజీరియన్ల అరాచకం.. అసలు ఏం జరిగిందంటే..

ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పనిచేస్తున్న మహిళపై అత్యాచారానికి పాల్పడిన ఆరోపణలపై ఇద్దరు నైజీరియన్లను బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు వారిని అరెస్ట్ చేసినట్టుగా పోలీసులు వెల్లడించారు.