Home » photogallery » national » BENGALURU MAN WHO DRESS UP AS GOD DISTRIBUTE MASKS TO PEOPLE IN KARNATAKA PHOTO BECOME VIRAL AK

దేవుడే వచ్చి మాస్క్ పెడుతున్నాడు.. ఇప్పటికైనా మారండయ్యా.. ఫోటోలు వైరల్

బెంగళూరుకు చెందిన ఓ హోటల్‌లో పని చేస్తున్న అభిషేక్, నవీన్, బాషా అనే ముగ్గురు వ్యక్తులు దేవుళ్ల వేషం వేసుకుని మాస్కులు పంపిణీ చేశారు.