New traffic rule: బైక్, స్కూటర్ నడిపే వారికి హెచ్చరిక.. మీ వాహనానికి ఇవి లేకపోతే భారీ జరిమానా.. ఏంటో తెలుసుకోండి..

బైక్ బయటకు తీసిన మొదలు హెల్మెట్, ఆర్సీ, పొల్యుషన్ డాక్యుమెంట్స్ ఉన్నాయో లేవో చూస్తాం. ఆ తర్వాత బండిని స్టార్ట్ చేసి బయలుదేరుతాము. కానీ వాహనానికి మిర్రర్స్ రెండు కలిగి ఉండటంతో పాటు ఇండికేటర్స్ కూడా ఉండాలన్న సంగతి చాలామందికి తెలియదు. అవి లేకపోతే మన జేబుకు చిల్లుపడినట్లే.. అసలు విషయం ఏంటంటే..