బెంగుళూరులో చాలామంది యువతీ యువకులు ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాల నుంచి వచ్చి అద్దెకు ఇళ్లలో, ఫ్లాట్లలో నివాసం ఉంటుంటారు. అయితే అలాంటి వారికి ఓ షాక్ తగిలింది. బెంగళూరులో అద్దె ఇళ్లలో నివసిస్తున్న బ్యాచిలర్లు , పెళ్లికాని అమ్మాయిలు రాత్రి 10 గంటల తర్వాత వారికి ఇంటికి వచ్చే గెస్ట్స్ హాజరును నియంత్రిస్తూ మార్గదర్శకం జారీ చేయబడింది.