బెంగళూరులో మెట్రో రైలు ఎప్పుడో అందుబాటులోకి వచ్చినా.. అది సిటీ మధ్యలోనే ఉంది. సిటీ శివార్లలో ఫేజ్ టూలో భాగంగా రెండేళ్లుగా నిర్మాణం సాగుతోంది. తాజాగా దీన్ని 2023 ప్రారంభించేలా ప్లాన్స్ ఉన్నాయి. ఐటీ కారిడార్ గుండా సాగే ఈ రూట్ ప్రారంభోత్సవానికి బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. 2023లో ఐటీ కారిడార్లో మెట్రో రైళ్లు తిరుగుతాయి. (ప్రతీకాత్మక చిత్రం)