Home » photogallery » national »

BAGS OF KARNATAKA STATE MEKALAMARADI REACH FASHION STREETS OF EUROPE UMG GH

Bags: యూరప్ మార్కెట్‌లో మన బ్యాగులకు ఫుల్ డిమాండ్.. మొత్తం ఒక్క విలేజ్ నుంచే వెళ్తాయంటా..! ఆ బ్యాగులను చూసేద్దామా..

కర్ణాటకలోని గోకాక్ (Gokak) నగరం సమీపంలోని మేకలమరడి (Mekalamaradi) గ్రామంలో బోర్డు కూడా లేని ఓ గోడౌన్‌లో మహిళలు తయారు చేస్తున్న బ్యాగులు (Bags) అంతర్జాతీయంగా గుర్తింపు దక్కించుకుంటున్నాయి. యూరప్ (Europe) ఫ్యాషన్ మార్కెట్‌లో ఇవి హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి.