Home » photogallery » national »

AYODHYA SHINES IN DIWALI LIGHTS CREATES NEW RECORD AK

Ayodhya Diwali 2020: దీపకాంతులతో వెలిగిపోయిన అయోధ్య.. ప్రపంచ రికార్డ్ సృష్టించిన భక్తజనం

Ayodhya Diwali 2020: దీపావళి వేళ అయోధ్య అందంగా ముస్తాబైంది. మిరుమిట్లు గొలిపే వెలుగులతో ప్రకాశవంతమైంది. సరయూ నది తీరాన నిర్వహించిన దీపోత్సవం గిన్నిస్ ప్రపంచ రికార్డు సృష్టించింది.