Home » photogallery » national »

AYODHYA RAM TEMPLE US ELECTIONS CORONAVIRUS HERE IS THE FULL LIST OF MAJOR EVENTS IN 2020 BA GH

2020 Highlights: 2020లో టాప్ 10 హైలైట్స్ ఇవే.. కరోనా, ట్రంప్ సహా లిస్టులో ఇంకేం ఉన్నాయో చూడండి

2020లో ప్రపంచవ్యాప్తంగా హెడ్ లైన్స్ అన్నీ కోవిడ్-19 (Covid-19) చుట్టూ తిరిగాయి. కరోనా (Coronavirus) వైరస్ తరువాతి స్థానంలో ఎన్నికలు, అయోధ్యా రామ మందిరం వంటి అంశాలు బాగా ట్రెండింగ్ గా నిలిచాయి.