"అయోధ్య రామాలయ నిర్మాణం కోసం విరాళంగా ఇచ్చిన చాలా చెక్కులు ఇంకా బ్యాంక్‌ల్లో పెండింగ్‌లో ఉన్నాయి. శుక్రవారం నుంచి బ్యాంక్‌లకు వరుస సెలువులు వచ్చాయి. కావున పెండింగ్‌లో ఉన్న మొత్తం ఎంతనేది తేలాల్సి ఉంది. ఆ తర్వాత పూర్తి మొత్తంలో ఎంత సేకరణ జరిగింది అనేది తెలుస్తోంది" అని ప్రకాశ్ గుప్తా తెలిపారు.