Home » photogallery » national »

AYODHYA RAM MANDIR VENKAIAH NAIDU ALONG WITH HIS SPOUSE READ RAMAYANA AT UPA RASHTRAPATI NIVAS SK

రామ మందిర భూమిపూజ వేళ.. వెంకయ్యనాయుడు ఏం చేశారో తెలుసా?

అయోధ్యలో రామ మందిర భూమిపూజ కన్నుల పండువగా జరిగింది. ప్రధాని మోదీ తన చేతుల మీదుగా మందిర నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి కార్యాలయంలో వెంకయ్యనాయుడు ప్రత్యేక పూజలు చేసి.. రామాయణాన్ని పఠించారు.