హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఇండియా న్యూస్ »

Ayodhya Ram Mandir: అయోధ్యలోని రామాలయం, ఇతర నిర్మాణాల ఖర్చు ఎంతో తెలుసా..

Ayodhya Ram Mandir: అయోధ్యలోని రామాలయం, ఇతర నిర్మాణాల ఖర్చు ఎంతో తెలుసా..

Ayodhya: 2023 డిసెంబర్‌లో భక్తులకు శ్రీరాముడి దర్శనాన్ని కల్పించాలనే అంశాన్ని దృష్టిలో ఉంచుకుని, ప్రాంగణంలో తీర్థయాత్ర సులభతర కేంద్రం, ఇతర యుటిలిటీస్ మరియు మౌలిక సదుపాయాల నిర్మాణ పనులు కూడా ప్రారంభమయ్యాయి. సెప్టెంబరు 11న శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర పూర్తి ట్రస్టు సమావేశం నిర్వహించి పురోగతిపై సమగ్ర సమీక్ష జరిగింది.

Top Stories