Home » photogallery » national »

AYODHYA PREPARATION OF LADDOOS UNDERWAY AT MANI RAM DAS CHHAWNI AHEAD OF FOUNDATION STONE LAYING CEREMONY OF RAM TEMPLE SK

అయోధ్య రాముడి లడ్డూ ప్రసాదం.. భూమి పూజకు 1,11,000 లడ్డూలు

ఆగస్టు 5న అయోధ్యలో రామమందిర భూమి పూజకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భూమి పూజ కోసం మణి రాందాస్ చావ్నిలో లడ్డూ ప్రసాదం చేస్తున్నారు. లక్ష 11వేల లడ్డూలను సిద్ధం చేస్తున్నారు.