Home » photogallery » national » ATAL BIHARI VAJPAYEE 2ND DEATH ANNIVERSARY ATALJI RARE PHOTOS WITH INDIAN POLITICAL HEAVY WEIGHTS

Vajpayee 2nd Death Anniversary: మన దేశ దిగ్గజ నేతలతో అటల్ బిహారీ వాజ్‌పేయి...

Atal Bihari Vajpayee 2nd Death Anniversary | నేడు మాజీ ప్రధాన మంత్రి, భారతరత్న అటల్ బిహారి వాజ్‌పేయ్  రెండో వర్థంతి. మద్యప్రదేశ్‌లోని గ్వాలియర్లో జన్మించిన వాజ్‌పేయి భారతీయ జనతా పార్టీ తరపున ప్రధాన మంత్రి పీఠాన్ని అధిరోహించిన మొదటి నాయకుడిగా కీర్తి గడించాడు. ఈ సందర్భంగా మన దేశానికి చెందిన దిగ్గజ నేతలతో అటల్ జీ పాత చిత్రాలు..