CM in FIR: అసోం ముఖ్యమంత్రిపై కేసు నమోదు.. సరిహద్దు వివాదం

CM in FIR: జనరల్‌గా ముఖ్యమంత్రిపై కేసులు రావు. పరిస్థితి అక్కడి దాకా వెళ్లదు. కానీ... ఇప్పుడు అలా జరిగింది. అసలేమైందో, ఎందుకు సీఎం పేరు FIRలోకి వెళ్లిందో పూర్తి వివరాలు ఇవీ.