కరోనా నేపథ్యంలో దేశంలోని చాలా రాష్ట్రాలు ఉచిత రేషన్ ను సరఫరా చేశాయి. మొదటి వేవ్ నుంచి రెండో వేవ్ లో కూడా దానిని కొనసాగించారు. అయితే కరోనా తగ్గుముఖం పట్టడం.. వ్యాపారాలు, ఉపాధి అవకాశాలు మెరుగుపడటంతో ఆ ఉచిత రేషన్ పథకాన్ని ఈ నెలాఖరు తర్వాత నిలిపివేయనున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)