Supreme court : సుప్రీం కోర్టులో తెలుగు వాదనలు...ఆమె కోసం అనుమతి ఇచ్చిన జస్టీస్ రమణ

Supreme court : అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో తెలుగు పదాలు ధ్వనించాయి..విచారణలో భాగంగా జాతీయస్థాయి బాషలను ఉపయోగించాల్సిన అత్యున్నతన్యాయ స్థానంలో ఓ పిటిషన్ దారుకు అనుగుణంగా చీఫ్ జస్టీస్ ఎన్వీ రమణ సూచనతో తెలుగులోనే మాట్లాడేందుకు అవకాశం ఇచ్చారు.