జాన్సన్ అండ్ జాన్సన్ టీకాతో కలిపి.. భారత్లో అత్యవసర వినియోగం కోసం ఆమోదం పొందిన టీకాల సంఖ్య ఐదుకు చేరింది. ఇప్పటికే కోవిషీల్డ్, కొవాగ్జిన్, స్పుత్నిక్ టీకాలు ప్రజలకు అందుబాటులో ఉండగా.. మెడెర్నా టీకాకు కూడా ఇటీవలే అనుమతులు వచ్చాయి (image credit - twitter - reuters)