Home » photogallery » national »

ANCIENT IDOLS PILLARS AND SHIV LING FOUND IN AYODHYA NEAR RAM TEMPLE CONSTRUCTION SITE SEE PICS BA

PICS | అయోధ్య రామజన్మభూమిలో బయటపడిన దేవతా విగ్రహాలు..

అయోధ్యలో రామజన్మభూమి ప్రదేశంలో జరిపిన తవ్వకాల్లో ఓ శివలింగం, మరికొన్ని స్తంభాలు, శిలాఫలకాలు బయల్పడ్డాయి. ఈ విషయాన్ని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అధికారికంగా ప్రకటించింది.