AN INDIGO FLIGHT FROM SURAT TO KOLKATA WAS DIVERTED TO BHOPAL MADE AN EMERGENCY LANDING 172 PASSENGERS SAFE BA
IndiGo: ఇండిగో విమానం ఎమర్జెన్సీ లాండింగ్.. అందులో 172 మంది ప్రయాణికులు
172 మంది ప్రయాణికులతో వెళుతున్న ఇండిగో విమానం ఎమర్జెన్సీ లాండింగ్ అయింది. గుజరాత్ లోని సూరత్ నుంచి పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతా వెళుతున్న ఇండిగో విమానం టెక్నికల్ సమస్యలతో మధ్యప్రదేశ్లోని భోపాల్లో అత్యవసరంగా దించారు.
172 మంది ప్రయాణికులతో వెళుతున్న ఇండిగో విమానం ఎమర్జెన్సీ లాండింగ్ అయింది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 4
గుజరాత్ లోని సూరత్ నుంచి పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతా వెళుతున్న ఇండిగో విమానం టెక్నికల్ సమస్యలతో మధ్యప్రదేశ్లోని భోపాల్లో అత్యవసరంగా దించారు. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 4
సాంకేతిక సమస్యల కారణంగా విమానాన్ని అత్యవసరంగా లాండింగ్ చేశారు. విమానం ఎలాంటి ఇబ్బందులు లేకుండా సేఫ్గా లాండ్ అయింది. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 4
172 మంది ప్రయాణికులు, సిబ్బంది అంతా సురక్షితంగా ఉన్నారని భోపాల్ ఎయిర్ పోర్టు డైరెక్టర్ తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)