Bengaluru Earthquake: బెంగళూరును వణికించిన భూకంపం.. తీవ్రత ఎంతంటే..
Bengaluru Earthquake: బెంగళూరును వణికించిన భూకంపం.. తీవ్రత ఎంతంటే..
Bengaluru Earthquake: కర్నాటక రాజధాని బెంగళూరును భూకంపం వణికించింది. ఉదయాన్నే భూమి కంపించడంతో ప్రజలు భయంతో వణికిపోయారు.
1/ 4
బుధవారం ఉదయం బెంగళూరులో స్వల్ప భూకంపం వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ తెలిపింది. ఉదయం 07.09 నిమిషాలకు ఈ భూంకంప వచ్చినట్లు పేర్కొంది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 4
చిక్కబళ్లాపురలో భూమి నుంచి 11 కి.మీ. లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించారు. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 3.1గా నమోదయింది. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 4
భూమి స్వల్పంగా కంపించడంతో స్థానికులు భయంతో వణికిపోయారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 4
బెంగళూరులో వచ్చిన భూకంపం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇది స్వల్ప భూకంపమేనని పేర్కొన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)