Amul Milk Prices: సామాన్యుడికి షాక్‌.. అమూల్ పాల ధరలు పెంపు.. నేటి నుంచే అమ‌ల్లోకి కొత్త ధ‌ర‌లు..

నిత్యావసర ధరలు, పెట్రోల్-డీజిల్ రేట్ల‌తో ఇబ్బంది ప‌డుతున్న సామాన్యుల‌కు మ‌రో షాక్ త‌గిలింది. దేశంలోని ప్ర‌ముఖ పాల ఉత్పత్తి, మార్కెటింగ్‌ సంస్థ అమూల్‌ పాల ధరను పెంచింది.